Header Banner

బ్రేకింగ్ న్యూస్ బాంబు బెదిరింపు కలకలం! హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్...

  Sun Jun 15, 2025 21:48        India

జర్మనీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ LH752 ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు రావడంతో విమాన సిబ్బంది అత్యవసరంగా చర్యలు చేపట్టారు. ఈ బెదిరింపు నేపథ్యంలో, విమానాన్ని రొమానియాలోని ఏయే హవాయ్ మార్గం నుంచి తిరిగి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అయితే ఈ బాంబు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? దాని వెనక ఉన్న కారణాలేంటి? అనే అంశాలపై అధికారుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రయాణికులందరిని సురక్షితంగా నడిపిస్తూ, ఎటువంటి అపాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు లుఫ్తాన్సా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత ఎయిర్‌లైన్ మరియు సెక్యూరిటీ ఏజెన్సీలు లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి. కాగా విమానంలో ఉన్న ప్రయాణికులందరిని ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)లో సురక్షితంగా ల్యాండ్ చేయించినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీజరిమానాలు ఎవరు కడతారుఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #breaking #news #flight #hyderabada #lufthansa #bomb #reverse